వీధి కుక్కలకు వింత వ్యాధి

వీధి కుక్కలకు వింత వ్యాధి
  • వైద్య పరంగా ఎలాంటి సహాయం  లేదు

వాయిస్ ఆఫ్ భారత్ (బయ్యారం లోకల్ న్యూస్) : ఇటీవల కాలంలో గ్రామాల్లో పెరిగేటటువంటి  వీధికుక్కలకు వింత వ్యాధి సోకి కొద్ది కాలానికి మరణిస్తున్నాయి అవి చూడ్డానికి వైరస్ వ్యాపించి భయంకరంగా ఉంటున్నాయి వాటితో పాటు వాటి చిన్న చిన్న కుక్కపిల్లలకు కూడా ఈ వ్యాధికి అవి కూడా మరణిస్తున్నాయి. అందరు చూస్తున్నారు తప్ప  వైద్య పరంగా ఎలాంటి సహాయం చేయడం లేదు.   ఈ కుక్కలు చిన్నపిల్లలు కరిస్తే ఎంత ప్రమాదమో చూడ్డానికి భయంగా ఉంది. వెటర్నరీ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *