బయ్యారంలో లింగమంతుల స్వామి కళ్యాణం సందర్భంగా ఊరేగింపు..
- ఊరేగింపు లో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు, తిలకించిన ప్రజలు
వాయిస్ ఆఫ్ భారత్ (రూరల్ న్యూస్) : స్థానిక బయ్యారంలో లింగమంతుల స్వామి గుడిలో స్వామి వారి కళ్యాణం వేడుకలు ఘనం జరిగాయి. ఈ సందర్భంగా బయ్యారం పురవీధుల్లో స్వామి వారికి ఊరేగింపు వేడకను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు భక్తి శ్రద్దలతో వీక్షించి పులకించినారు.
