Students should grow up high/విద్యార్థులI ఉన్నతంగా ఎదగాలి

Students should grow up high/విద్యార్థులI ఉన్నతంగా ఎదగాలి
$%##Students should grow up high##@

సెయింట్ థామస్ లో ఘనంగా సైన్స్ ఫేర్
వాయిస్ ఆఫ్ భారత్ , హనుమకొండ : నిట్ హనుమకొండలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో గురువారం A miraculous science fair ను నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జంపాల మనోహర్, సినిమా డైరెక్టర్ వి.అశోక్ , ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జిల్లా ఫిజికల్ డైరెక్టర్ తాబేటి రాజేందర్ విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను వీక్షించారు. అనంతరం వారు విద్యార్థులను అభినందిస్తూ వారు భావిభారత శాస్త్రవేత్తలు, గణిత మేధావులు కావాలని ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *