Perplexity – Comet ను ప్రమోట్ చేసి ప్రతి మిత్రుడి ద్వారా $2 ఆధాయం పొండండి
Voice Of Bharath (Technology News ) : గుగూల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ గుంచిం తెలియనివారు ఉండరు. మనము గుగూల్ లో ఏమి తెలుసుకోవాలన్నా క్రోమ్ బ్రౌజర్ ఉండాల్సిందే. అయితే ఇలాంటి బ్రౌజర్లు చాలానే ఉన్నాయి. ఆపిల్ సఫారి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, వొపేరా, బ్రవె ఇలాంటి వెబ్ బ్రౌజర్ లు చాలనే ఉన్నాయి. తాజాగా ఇప్పడు AI శకం ప్రారంభమైనదని చెప్పవచ్చు. ఇందులో భాగాంగా ఇప్పడు Perplexity – Comet విప్లవాత్మక వెబ్ బ్రౌజర్ గా దూసుకుపోతుంది. మరెందుకు ఆలస్యం ఇప్పడే మీ మొబైల్ లో కానీ, లాప్ టాప్ లేద డెస్క్ టాప్ లో Perplexity – Comet ను ఇస్టాల్ చేసుకోండి. అంతే కాకుండా అధనపు ఆదాయం పొందండి. ప్రతి మిత్రుడి నుండి $2 సమారు రూ.160/- ల ప్రయోజనం.
ఇక్కడ ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి వెంటనే డౌన్ లోడ్ చేసుకొని సరికొత్త టెక్నాలజీ వాడుకొని కొత్త అనుభూతి చెందండి. అధనపు ఆదాయం పొందండి. Click on Image or Click on
గమనిక : Perplexity – Comet ను ప్రమోట్ చేసినవారికి Perplexity – Comet నుండి $2 అందిస్తున్నారు. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే త్వరపడండి. లింక్ పై క్లిక్ చేయడం మరిచిపోకండి.
ఎలా పొందవచ్చు:
లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీ మిత్రులు Comet బ్రౌజర్ దిగుమతి చేసుకొని, సైన్ ఇన్ కావాలి మరియు Comet లో మీకు నచ్చిన అంశం పై కనీసం ఒక ప్రశ్న అడగాలి.
తరువాత మీరు కూడా Perplexity Comet బ్రౌజర్‌ను ప్రమోట్ చేసే రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొని మీ మిత్రులకు రిఫరల్ చేయాలి.
మీరు ఓ Perplexity ఖాతా కలిగి ఉండాలి మరియు Pro లేదా Max సబ్‌స్క్రిప్షన్ ఉన్నందున హక్కు కలిగినట్లయితే ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది.
పేమెంట్ విధానం:
మీకు డబ్ (Dub) అని పిలవబడే పేమెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా యాక్టివ్ డాష్‌బోర్డ్ ఇవ్వబడుతుంది, అక్కడ మీ ప్రత్యేక రిఫరల్ లింక్ ఉంటుంది.
మీరు ప్రతి విజయవంతమైన రిఫరల్ కి (ఉదాహరణకు, భారతదేశంలో) $2 డాలర్లు సంపాదించవచ్చు. అమెరికాలో ఇది $15 ఉంటుంది.డబ్బు పొందటానికి డబ్ లో బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి.
పేమెంట్లుకి పరిమితి లేదు, అంతేకాదు, $100 కి చేరేవరకు మీరు $2 ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ప్రోగ్రామ్ నాణ్యతకు గాను, మిమ్మల్ని పంపించిన వారికి యాక్టివ్ యూజర్‌లుగా ఉండాలని Perplexity చూస్తుంది.
ఈ ప్రోగ్రామ్ లిమిటెడ్ టైమ్ ఆఫర్ మరియు మీరు ఎక్కువ మంది నాణమైన యూజర్‌లను పంపడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
ఈ విధంగా ప్రామాణిక ప్రమోషన్ ద్వారా మిమ్మల్ని మీరు ఆర్ధిక లాభానికి తీర్చుకోవచ్చు.

