WGL AIRPORT/వరంగల్ లో వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్టును నిర్మిస్తాం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
VOICE OF BHARATH : రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి AAIకి ఇస్తే ఎయిర్ పోర్ట్ నిర్మించడానికి మేము సిద్దంగా ఉన్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అనుమతి ఎన్ఓసీ, కేంద్ర విమానయాన శాఖ నుంచి అన్ని అనుమతులు మంజూరు చేసినట్ల తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూ సేకరణ పూర్తిచేసి విమానయాన శాఖకు అందిస్తే పనులు త్వరగా పూర్తి చేసి ఎయిర్ పోర్ట్ ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
