సొగసు చూడతరమా..
వాయిస్ ఆఫ్ భారత్ ( సినిమా న్యూస్) : విరజాజుల పరిమళాన్ని ఆపగలమా.. నటీమణుల అందాన్ని చూడలేక ఉండగలమా.. అన్నట్లు ముద్దుగుమ్మలను చూసినపుడు కుర్రకారు మనసులను ఏదో అలజడి. చిత్రసీమ రంగంలో రోజుకో అందాల సుందరీమణులు యువత మదిన దోచేస్తున్నారు. తాజాగా నటి ఈషా రెబ్బా సొగసైన లుక్స్ తో సోషల్ మీడియాలో సునామీ సృస్టోంది. ఆమె దాటికి కుర్రకారే కాదు.. మూడుకాళ్ళ ముసలి లో ఉత్తేజం పెల్లుబిగుసుకుంటుంది. ఇక ఈషా చేతిలో టాలీవుడ్ లో ఏ సినిమా లేనప్పటికి 2013లో “అంతక ముందు ఆ తర్వాత” అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచమయింది.. అప్పటి నుండి, ఆమె వివిధ తెలుగు చిత్రాలలో కనిపించి సందడి చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఫిక్స్ సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి.
