వరుస దొంగతనాలత భయాందోళన
బయ్యారం మండల కేంద్రంలో మెయిన్ రోడ్ పై ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో దొంగతనం జరిగి రెండు రోజులకు గడవకముందే మరో దొంగతనం జరిగింది.దీంతో బయ్యారం మండల ప్రజలు వరుస దొంగతనాలత భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం రాత్రి రామాలయం సమీపంలో ఉన్నటువంటి ఎం ఆర్ ఎం ఆన్లైన్ సెంటర్ లో దొంగతనం జరిగింది . సిపియు ఇన్వర్టర్ పోయినట్లుగా ఆన్లైన్ నిర్వాహకుడు తెలిపారు
