మేడారంలో జరుగు జాతరకు
మేడారంలో జరుగు జాతరకు శానిటేషన్ కార్యక్రమాలు చూసుకొనుటకు పంచాయతీ కార్యదర్శులకు ముందస్తుగా ఒక రోజు ట్రైనింగ్ కార్యక్రమాన్ని మేడారంలో ఏర్పాటు చేయడం జరిగినది దాన్లో భాగంగా బయ్యారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఈరోజు ట్రైనింగ్ కు హ జరు కావడం జరిగింది
