10 లక్షల బీమా చెక్కు అందజేత
వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్, బయ్యారం) : మహబూబాబాద్ మండలం వాసి, ఇటీవల ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్ లో మరణించారు. పాలసీదారుడు ఇదివరకు సింగారం బ్రాంచ్ తపాలా కార్యాలయంలో తపాలా శాఖ తరఫున టాటా గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ ప్రీమియం తోటి పాలసీ ద్వారా పది లక్షల ప్రమాద బీమా పాలసీ చేసి ఉన్నారు. ఈ పాలసీ కు నామిని ఐనా పాలసీదారుని భార్య ఇస్లావత్ ఉపేంద్రకు పది లక్షల ప్రమాద బీమా చెక్కును వరంగల్ డివిజన్ తపాల శాఖ పర్యవేక్షకులు యస్వియల్ఎన్ రావు చేతుల మీదుగా అందించడం జరిగింది.
