శ్రావణమాసం చివరి రోజు భద్రకాళి ప్రత్యేక దర్శనం
- సోమవతి అమావాస్య రోజున విశేష పూజలు
- శ్రావణమాసం చివరి సోమవారం
- ఆలయాలకు భక్తుల తాకిడి
వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్) : ప్రఖ్యాత ఓరుగల్లు భద్రకాళి దేవాలయంలో భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. శ్రావణ మాసం చివరి రోజు సోమవారం కావడం, ఈ రోజు ప్రత్యేకంగా అమావాస్యం కలిసిరావడంతో శ్రీరుద్రేశ్వర స్వామి వేయిస్థంబాల ఆయంతోపాటు నంగరంలో ప్రముఖ దేవాలయాలల్లో భక్తుల తాకిడి కనిపించింది. ముఖ్యంగా భద్రకాళి అమ్మవారికి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.
