వై. కుమార్ గౌడ్‌కు సత్కారం/Y. Kumar Goud felicitated
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : మండలంలో విజన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంఛార్జి, మాజీ ఎంపీపీ,యు జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వై. కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పూజానంతరం విజన్ యూత్ సభ్యులు కుమార్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గూడ కిరణ్, పెర్నె రవి, వాయినాల సురేష్, శతరాసి రాము, లోకుట్ల సృజన్, అశోక్, రంజిత్, ప్రవీణ్, వేణు, సతీష్, రంజిత్ రమేష్, అంజి, శివ, దుబ్బాక అనిల్, కోళ్ల రాజు, నునవత్ కుమార్, దుబ్బాక హరీష్, పర్శరామ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
