మహాసభను జయప్రదం చేయండి

మహాసభను జయప్రదం చేయండి

 దేశంలో ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు…

Viuce  of Bharath Local News : Feb-22

మూడు పార్టీలు ఐక్యమై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఒక కొత్త పార్టీగా ఆవిర్భవించే సందర్భంగా పార్టీ ప్రచురించిన గోడపత్రికలను ఈరోజు సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ కార్యాలయం ముందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద మైబాద్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ జగ్గన్న బయ్యారం మండల కార్యదర్శి బిల్లా కంటి సూర్యం మాట్లాడుతూ
ప్రధానమైన విషయాల్లో అంగీకారం ఉంటే ద్వితీయ విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్న పునరీ కరణ సాధ్యమనే అభిప్రాయానికి వచ్చాయి మూడు పార్టీలు ఐక్యమై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అనే కొత్త పార్టీగా ఆవిర్భవించింది. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ స్పష్టంగా గ్రహించింది ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఇండియా అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది చాలా ప్రమాదం కరమైన అనువాద హిందుత్వ కార్పొరేట్ ఫాసిస్టు మతత్వ రాజ్య వ్యవస్థాపన ఎదుర్కొనటమే తన తక్షణ కర్తవ్యం .బిజెపి ఎన్డీఏను ఎదుర్కోవడానికి ఫాసిస్టు వ్యతిరేక శక్తులు ప్రజాస్వామిక శక్తులు ఉద్యమాలు నిర్మించాలని దానిలో మన పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు .

ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు…
దేశంలో నాలుగు 40.80 కోట్ల కార్మికులు ఉంటే వారిలో 92 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు
నేడు మోడీ ప్రభుత్వం కులం మతాలని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. నిజమైన ఒక కార్మిక వర్గ పోరాటాన్ని నిర్మించడానికి అన్ని కమ్యూనిస్టు శక్తులు ఐక్యమయ్యే దిశగా ముందుకు రావాలని సిపిఎంఎల్ మాస్ లైన్ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తుంది.ఫాసిస్టు శక్తుల కు వ్యతిరేకంగా పోరాటానికి దేశవ్యాప్తంగా ఒక శక్తివంతమైన సైదాంతిక రాజకీయ ఆర్థిక మరియు సంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాలి ఫాసిస్టు వ్యతిరేక శక్తులకు ప్రజలు ప్రజాస్వామిక వాదులకు సిపిఎంఎల్ మాస్ లేని విజ్ఞప్తి చేస్తుందని అన్నారు మార్చి మూడో తేదీన ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మహబూబాబాద్ డివిజన్ కమిటీ సభ్యులు
ఉమ్మగాని సత్యం బయ్యారం మండల కమిటీ నాయకులు పూజలు లచ్చయ్య బయ్యారం గ్రామ కమిటీ నాయకులు బత్తుల ధనంజయ,జల్లి వెంకన్న,
బత్తుల కృష్ణ,వంగ రవి,,మేకపోతుల శ్రీను,వంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *