పూర్వ విద్యార్థులు బృందం-ఆత్మీయ సమూహ సమ్మేళనం
పూర్వ విద్యార్థులు బృందం-ఆత్మీయ సమూహ సమ్మేళనం
వాయిస్ అఫ్ భారత్ : బయ్యారం బాలుర ఉన్నత పాఠ శాలలో 2000-2001 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల బృందం ఇటీవల పాఠ శాల ఆవరణలో కలుసుకొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.దీనిలో భాగంగా 2000-2001పదవ తరగతి పూర్వ విద్యార్థుల బృందం ఇప్పుడు చదివే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 50,000/-రూపాయలు విలువ చేసే 80లీటర్ల వాటర్ కూలర్ ను పాఠ శాలకు అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠ శాల ప్రధానోపాధ్యాయులు దేవేంద్రా చారి, వెంకన్న సార్, పాఠ శాల పూర్వ విద్యార్థులు రవీందర్ నాయక్, కమలుద్దీన్, స్వరూప, రైసా, వెంకటేశ్వర్లు, సతీష్, లక్ష్మి, వీరన్న, ఉమ, ఐల్లయ్య, అనిల్ మరియు పాఠ శాల సిబ్బంది పాల్గొన్నారు
