పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న  మాజీ మంత్రి  సత్యవతీ రాథోడ్

పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న  మాజీ మంత్రి  సత్యవతీ రాథోడ్
పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న  మాజీ మంత్రి  సత్యవతీ రాథోడ్

పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్న  మాజీ మంత్రి  సత్యవతీ రాథోడ్

వాయిస్ ఆఫ్ భారత్ ( రూరల్ న్యూస్)

 బయ్యారం మండలం లోని  గంధంపల్లీ వెనిగళ్ల జగ్గయ్య ప్రజా కళ్యాణ వేదిక లో జరిగిన భూక్యా బాబు కుమారుడు కిషోర్ లాలు – లావణ్య దంపతుల పుత్రిక హర్షద తక్ష్వి మొదటి పుట్టిన రోజు వేడుకలకు రాష్ట్ర మాజీ మంత్రి, ఎం ఎల్ సి  సత్యవతీ రాథోడ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.  ఈ వేడుకలలో జిల్లా   చైర్ పర్సన్  అంగోత్ బిందు, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, గార్ల మాజీ ఎంపిపి వెంకట్ లాల్,బయ్యారం మాజీ ఎంపిపి కిషన్ నాయక్, నాయకులు నాగు, రాజేష్ , భూక్యా రమేష్, నరేష్,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *