నాలుగు సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ పూర్తిచేసుకుని నేడు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నుండి పంచాయతీ కార్యదర్శి గా (GRADE -4) పదోన్నతి పొందడం జరిగినది జరిగినది. ఈరోజు సాయంత్రం కలెక్టర్ వారి కార్యాలయంలో శ్రీయుత జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ వారిచే పదోన్నతి (Order Copy) ఉత్తర్వులు తీసుకోవడం జరిగింది. ఉత్తర్వులు పొందిన వారిలో బయ్యారం మండలం నుండి పంచాయతీ కార్యదర్శులు మోతిలాల్, నరేష్, పావని, సంగీత, ఉష తదితరులు ఉన్నారు.