తుక్కుగూడ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెసు నాయకులు
బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెసు నాయకులు
వాయిస్ ఆఫ్ భారత్ బయ్యారం లోకల్ న్యూస్ :
తుక్కు గూడలో జరుగు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగకు సభకు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య నాయకత్వంలో శనివారం బయ్యారం ,కొత్తపేట, వేంకట్రాం పురం, బాలాజీ పేట కాచినపల్లి గ్రామాల నుండి కాంగ్రెస్ నాయకులు అదిక సంఖ్య లో బయలుదేరి వెళ్లారు. రాహుతుక్కుగూడ బహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెసు నాయకులు ల్ గాంధీ , సోనియమ్మ, రేవంత్ రెడ్డి గార ల నాయకత్వం లో జరుగు భారీ బహిరంగ సభకు మండల అధ్యక్షుడు ముసలయ్య, సనప సోమేశ్, బత్తిని రామూర్తి, గౌడ్ పూసం రమేష్,శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి, దేవేశ్వరరావు, వెంకన్న, కొండయ్య, రవి నాయక్, యాదగిరి, , బానోత్ రాము నాయక్ పర్షిక రాజు ధారవ శీను, పాస్తం కొట్టెం నారాయణ పాయం ముత్యాలు అల్లెం హరీష్ చంద్రశేఖర్ శేఖర్ వెళ్లారు
కొత్తపేట నుండి
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్, గ్రామ అధ్యక్షులు కారుబోతుల రామ్మూర్తి అదిరినేని వెంకటేశ్వర్లు బుర్ర శంకరు దుర్గారావు బుర్ర , పెనుగొండ పుల్లయ్య, బానోతు రాజు, బోడా సాయి కృష్ణ, పసుపులేటి సతీష్, కొమిరి దుర్గాప్రసాద్, కత్తి కృష్ణ, మాచర్ల, సుక్కయ్య మాచర్ల ఉపేందర్, వెంకటేష్, వట్టం వెంకటేష్, యాకూ బ్, దబ్బ రాములు, సపోర్ట్ రాందాస్ ,రామ్ కి, దబ్బ రాములు, నున్నం రామయ్య, మహేష్, పాల్గొన్నారు
