ఘనంగా విశ్వ హోం వరల్డ్ ఫర్నిచర్ షాప్ ప్రారంభోత్సవం

@@Vishwa home world furniture shop@@
@@Vishwa home world furniture shop@
@@Vishwa home world furniture shop@@
@@Vishwa home world furniture shop.            వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : హనుమకొండ అలంకార్ జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశ్వ హోమ్ వరల్డ్ ఫర్నిచర్ అండ్ ఫర్నీషింగ్ షో రూమ్ ను ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు గట్టు మహేష్ బాబు ఆదివారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గట్టు మహేష్ బాబుతో పాటు జ్యోతిష్య రత్న కాళేశ్వరం సుమన్ శర్మ, ప్రముఖ బిల్డర్ మాధంశెట్టి హరిబాబు, అధ్యక్షులు పోలా సతీష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. నిర్వాహకులు భూపతి రవీందర్, భూపతి మహేందర్, గుముడ వెళ్లి హరీష్, రతీష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ స్థాయిలో వరంగల్ జిల్లా ప్రజలకు ఫర్నిచర్ అందించేందుకు విశ్వ హోం వరల్డ్ ఫర్నిచర్ కృషి చేస్తుందన్నారు. అధునాతనమైన మోడళ్లలో అన్నిరకాల ఫర్నిచర్ సరసమైన ధరలలో అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *