ఘనంగా భట్టి నందినమ్మ జన్మదిన వేడుకలు
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : ఫనీష్ నాయుడు యువసేన ఆధ్వర్యంలో లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కసతీమణి మల్లు నందినమ్మ జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 43వ డివిజన్ కార్పొరేటర్ ఇదురు అరుణ విక్టర్, ఫనీష్ నాయుడు యువసేన నాయకులు ఇదురు అఖిల్, యూసఫ్, జయద్, తంజిల్, రషీద్, ఒడ్డపల్లి ప్రకాష్, నవనీత్, కోమొరెల్లి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
