సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విష్ణు దాసు వంశీధర్ రావు
వాయిస్ భరత్, హనుమకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హనుమకొండకి విచ్చేసిన సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ నాయకుడు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ విష్ణుదాసు వంశీధర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
