ముమ్మరంగా వంద రోజుల పనులు
మండలంలో ముమ్మరంగా వంద రోజుల పనులు
వాయిస్ ఆఫ్ భారత్ (బయ్యారం లోకల్ న్యూస్) : బయ్యారం మండలంలో ఆయా గ్రామపంచాయతిలలో వంద రోజుల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకి కూలీలు వెళ్ళి ఎండ ముది రే వరకు పనులు చేసుకొని ఇంటికి తిరుగుముకం పడుతున్నారు.. వేసవిలో ఉపాధి పనులకు డిమాండ్ ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ప్రతి కూలీలకు పని, జాబ్ కార్డులు కల్పించాలని పై అదికారులు కోరడం తో పై అదికారుల ఆదేశాల ప్రకారం ఫీల్డ్ అసెస్స్టెంట్స్ కూలీలకు పనులు చెపిస్తున్నారు.
