గుర్తు తెలియని వాహనం ఢీకొని డ్రైవర్ బుచ్చి రాములు మృతి
వాహనం ఢీకొని
– ఆటోడ్రైవర్ మృతి
వాయిస్ అఫ్ భారత్ (బయ్యారం లోకల్ న్యూస్)
బయ్యారం మండలం, సత్యనారాయణపురం రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొని ఆటోడ్రైవర్ బుచ్చి రాములు సోమవారం సాయంత్రం మృతి చెందాడు, స్థానికుల సమాచారం ప్రకారం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బుచ్చి రాములు కుటుంబ సభ్యులతో బయ్యారం వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని బుచ్చి రాములు అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
