కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలు షురూ..
Voice of Bharath (Cultural News ) : ఈ నెల 22వ తారీఖు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. తెలుగు మాసాలలో అత్త్యంత శుభప్రదమైన పరమ పవిత్రమైన మాసంగా భావించే కార్తీక మాసం రాబోతుందంటే ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని సంతోషం. ముఖ్యంగా శివకేశవులకు అత్యతం ప్రీతిప్రదమైన మాసంగా ఈ కార్తీక మాసాన్ని భావిస్తారు. ఇక కార్తీక మాసంలో వచ్చే పూజల గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. అయితే గత నాలుగు మాసాలు పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో ఎంతగానో ఎదురు చూస్తున్న నవ వధూవరులకు ఈ కార్తీక మాసం వేధిక కాబోతుంది. మరెందుకు ఆలస్యం ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
కార్తీకమాసం (22.10.2025 నుండి 20.11.2025 వరకు) లో వివాహం చేసుకోవడానికి కొన్ని శుభమయమైన ముహూర్తాల తేదీల వివరాలు :
అక్టోబర్ 22, 23, 24, 25, 27, 29, 30 (కార్తీకమాసంలో వివాహ ముహుర్తాలకు ఇది అనుకూలమైన తేదీలు) ఈ తేదీలలో వివాహం చేసుకోవడానికి కొన్ని శుభ సమయాలు ఉంటాయి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ముహూర్తాలు ఉంటాయి. కార్తీకమాసం పండుగల మరియు హిందూ విశేషాల వల్ల ఇది శుభకాలంగా పరిగణించబడుతుంది, కాబట్టి ఈ కాలంలో వివాహం అతి శ్రేష్ఠం.
నవంబర్ నెలలో మరికొన్ని తేదీలు : 2, 3, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30
వివాహ ముహూర్తం లో మరింత సూటిగా మీ జాతకం, నక్షత్రం ఆధారంగా సలహాలు అవసరమైతే, ప్రత్యేక జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Karthika Masam and Auspicious Wedding Dates:
The holy Karthika Masam is commencing this month on the 22nd (Wednesday). The news of the arrival of Karthika Masam considered the most auspicious and sacred of all Telugu months brings unknown joy to everyone. This month is especially dear to Shiva and Vishnu (Shivakeshavulu). The importance of the special pujas performed during Karthika Masam cannot be overstated.
After a four-month period without wedding muhurthams (auspicious timings), this Karthika Masam will be the much-awaited setting for new brides and grooms. Let’s find out the details without delay!
Auspicious Wedding Muhurtham Dates during Karthika Masam
(From October 22, 2025 to November 20, 2025)
The following dates are suitable for wedding muhurthams during Karthika Masam:
October: 22, 23, 24, 25, 27, 29, 30
(These dates are favorable for wedding ceremonies. There are several auspicious timings from morning till evening on these dates.)
November: 2, 3, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30
This period is regarded as highly auspicious due to the Karthika Masam festivals and Hindu observances, making it the most excellent time for weddings.
Note: For more precise advice based on your individual horoscope and birth star (Nakshatram), it is always recommended to consult a specialized astrologer.
——–
#KarthikaMasam, #KarthikMonth, #AuspiciousDates, #WeddingMuhurthams, #HinduWeddings, #ShivaKeshavulu, #TeluguCalendar, #MarriageDates2025, #OctoberWeddings, #NovemberWeddings, #IndianCulture, #AuspiciousTime, #WeddingPlanning
