ఈ వారం ఓటీటీ విశేషాలు: 30కి పైగా సినిమాలు/సిరీస్‌లు
Voice of Bharat (OTT News): ఈ వారం ఓటీటీ విశేషాలు: 30కి పైగా సినిమాలు/సిరీస్‌లు
ఈ వారాంతంలో (వీకెండ్లో) ఓటీటీ వేదికలపై ప్రేక్షకులను అలరించడానికి 30కి పైగా చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి
ప్రధాన విడుదలలు:
- ‘కిష్కింధపురి’: బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
- ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్’: హాలీవుడ్ హారర్ ఫ్రాంఛైజీకి చెందిన ఈ తాజా చిత్రం జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో సహా పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
- ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’: మంచు లక్ష్మీ ప్రసన్న, మోహన్‌బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
- ‘ఒక మంచి ప్రేమకథ’: అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈటీవీ విన్లో వీక్షించవచ్చు.
- ‘ఆనందలహరి’: రొమాంటిక్ కామెడీ సిరీస్ అయిన ఇది దీపావళి సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
వీటితో పాటు, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర ఓటీటీ వేదికల్లో మరిన్ని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.ార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర ఓటీటీ వేదికల్లో మరిన్ని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)
- అందోందిత్తు కాలా: కన్నడ మూవీ.
- పరన్ను పరన్ను పరన్ను చెల్లన్: మలయాళం మూవీ.
- ది రూల్ ఆఫ్ జెన్నీ పెన్: ఇంగ్లీష్ మూవీ.
- ఫియర్ బిలో: ఇంగ్లీష్ మూవీ.
- ఫాలోయింగ్: కొరియా/ఇంగ్లీష్ మూవీ.
- హిట్ మ్యాన్2: కొరియన్/ఇంగ్లీష్ మూవీ.
- హాట్ బ్లడెడ్: కొరియన్ మూవీ.
- అవర్ ఫాల్ట్: స్పానిష్ మూవీ.
- సినోత్రోపి: జపనీస్ మూవీ.
- హాలీవుడ్ హస్లర్: గ్లిట్జ్ గ్లామ్‌స్కామ్: ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
- గ్రేటర్ కాలేష్: హిందీ/తెలుగు మూవీ.
- ది ట్వీట్స్: ఇంగ్లీష్/తెలుగు మూవీ.
- షీ వాక్స్ ఇన్ డార్క్‌ఎస్: ఇంగ్లీష్/తెలుగు మూవీ.
- ది పర్ఫెక్ట్ నైబర్: ఇంగ్లీష్/హిందీ డాక్యుమెంటరీ.
- థామస్ అండ్ ఫ్రెండ్స్: సోదోర్ సైన్స్ టు గెదర్: ఇంగ్లీష్ మూవీ.
- 27 నైట్స్: ఇంగ్లీష్/స్పానిష్ మూవీ.
- గుడ్ న్యూస్: కొరియన్/ఇంగ్లీష్ మూవీ.
- ఎవ్రీబడీ లవ్స్ మి వెన్ ఐ డెడ్: థాయ్ మూవీ.
- ది డిప్లొమ్యాట్: ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ (సీజన్3).
- స్పిప్లంటర్ సెల్: డెత్ వాచ్: వెబ్‌సిరీస్ (సీజన్1).
- టర్న్ ఆఫ్ ది టైడ్: పోర్చుగీస్ వెబ్‌సిరీస్ (సీజన్2).
- రొమాంటిక్స్ అనానమస్: జపనీస్ వెబ్‌సిరీస్ (సీజన్1).
- పాసింగ్ ది రెయిన్స్: జపనీస్ వెబ్‌సిరీస్ (సీజన్1)
జీ5 (Zee5)
- అభ్యంతర కుట్టవాలి: మలయాళం మూవీ.
- ఎలుమేల్: కన్నడ మూవీ.
- మేడమ్ సేన్ గుప్త: బెంగాలీ మూవీ.
యాపిల్ టీవీ+ (Apple TV+)
- లూట్: ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ (సీజన్3).
- మిస్టర్ సూర్సే: ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్.
సన్ నెక్ట్స్ (Sun Nexts)
- ఇబమ్: మలయాళం మూవీ.
ఆహా (Aha)
- చెన్నై ఫైల్స్: ముక్తల్ పక్కమ్: తమిళ్ మూవీ.
